టీచర్లపై కక్ష కట్టి దాడులు చేయిస్తున్న జగన్

రిపోర్టర్: రమేష్ స్థలం: శ్రీకాకుళం

అధికారంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులను వైన్స్ షాపుల వద్ద కాపలా పెట్టి అవమానించిన వైఎస్ జగన్, ఇప్పుడు అధికారం కోల్పోయాక గంజాయి బ్యాచ్‌ను పంపి టీచర్లపై దాడులు చేయిస్తున్నారని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదువు చెప్పే గురువులపై ఎందుకంత కక్ష అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.