విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం విడుదల వాయిదా

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ విక్టరీ వెంకటేష్, ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆదర్శ కుటుంబం ఏకే 47 సినిమా విడుదల వాయిదా పడింది. సినిమాను మరింత పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్‌గా అందించాలనే ఉద్దేశంతో విడుదల తేదీని మళ్లీ మార్చినట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో ఈ భారీ చిత్రం ఇకపై అక్టోబర్ 9, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.