అఫ్గానిస్తాన్‌తో టీ20 మ్యాచ్‌లో విఫలమైన సంజూ శాంసన్
రిపోర్టర్: కిరణ్
స్థలం: New Delhi
అఫ్గానిస్తాన్తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని పక్కనపెట్టి మరీ సంజూకి తుది జట్టులో అవకాశం ఇచ్చినా, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. అయితే అభిషేక్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్తో భారత్ ఘన విజయం సాధించింది.