ఆకట్టుకునే డిజైన్‌తో ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5G విడుదల
రిపోర్టర్: విజయ్
స్థలం: India
ఇన్ఫినిక్స్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ 'హాట్ 70 ప్రో 5G+'ని రూ. 22,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి తెచ్చింది. 6.76 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్ మరియు 6,000mAh బ్యాటరీ దీని ప్రత్యేకతలు. వెనుక భాగంలో రంగులు మారే ప్యానెల్ మరియు నోటిఫికేషన్ల కోసం 'యాక్టివ్ మ్యాట్రిక్స్ క్యూబ్' ఎల్ఈడీ లైటింగ్ ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.