అర్నబ్ తుపాను నష్టాలపై సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందం భేటీ
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
అర్నబ్ తుపాను నష్టాలపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర ఉన్నతాధికారుల బృందం కీలక భేటీ నిర్వహించిందని అధికారులు వెల్లడించారు. ఈ తుపాను ధాటికి ఏపీలో దాదాపు రూ. 4,600 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. బాధిత ప్రాంతాల్ లో పర్యటించిన కేంద్ర బృందం, నష్టపోయిన పంటలను స్వయంగా పరిశీలించి తక్షణ సాయంపై చర్చలు జరిపింది.