ఏపీలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం: నేడే ఫలితాల వెల్లడి
రిపోర్టర్: మహేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, పురపాలక సంఘాల్ లో పోలైన ఓట్లను కౌంటింగ్ కేంద్రాల్ లో పకడ్బందీ ఏర్పాట్ల మధ్య లెక్కిస్తున్నట్లు తెలిపారు. రాత్రి ఎనిమిది గంటల లోపు పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉందని, ఈ ప్రక్రియ మొత్తం వీడియో తీస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.