తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మరియు తుఫాన్ ముప్పుపై వాతావరణ శాఖ హెచ్చరిక

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెలంగాణ

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.