నాతవరంలో కదం తొక్కిన పోలీసులు గూండాలకు వార్నింగ్

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నర్సీపట్నం

అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో ఎస్సై తారకేశ్వరావు ఆధ్వర్యంలో పోలీసులు భద్రత దృష్ట్యా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని ప్రజలకు హామీ ఇస్తూ ఇటువంటి గొడవలు జరగకుండా చూడడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజల్లో ధైర్యం నింపారు.