ప్రతిష్టాత్మక జేఓటీసీ పురస్కారాన్ని కైవసం చేసుకున్న ఎస్బీఐ అడ్వైజర్ నార్ల వెంకటేష్

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

మంచిర్యాల ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఐదేళ్లుగా సేవలు అందిస్తున్న అడ్వైజర్ నార్ల వెంకటేష్ కు జేఓటీసీ అవార్డు దక్కింది. నిజామాబాద్ లో జరిగిన టీజీ 1 ఇందూర్ మహా సంగ్రామం కార్యక్రమంలో ఉన్నతాధికారులు ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ ఘనత సాధించడం పట్ల బ్రాంచ్ మేనేజర్ యాదగిరి రెడ్డితో పాటు పలువురు సహచరులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.