విజయనగరం ఆడబిడ్డ బుర్రకథ కళాకారిణిపై బయోపిక్: గరివిడి లక్ష్మి టీజర్ ఆకట్టుకుంది

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విజయనగరం

ఉత్తరాంధ్ర జానపద కళకు ప్రాణం పోసిన విజయనగరం జిల్లా ఆడబిడ్డ గరివిడి లక్ష్మి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న గరివిడి లక్ష్మి చిత్రం టీజర్ మరియు పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయని కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పేర్కొన్నారు. చదువు లేకపోయినా పల్లె పదాలతో అద్భుతమైన బుర్రకథ రూపంలో ఆమె చేసిన ప్రయాణం ఈ బయోపిక్ ద్వారా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని ఆయన తన పోస్ట్ ద్వారా స్పష్టం చేశారు.