అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు మిస్ కాళికా మిస్సింగ్ చిత్రం

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

జెఎస్వివి ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఎస్ఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మిస్ కాళికా మిస్సింగ్ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సత్య ధనేకుల దర్శకత్వంలో రామకృష్ణ, పదిమల యమున నిర్మించిన ఈ చిత్రం పూర్తి సస్పెన్స్‌తో కూడిన ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిందని, అక్టోబర్ నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.