ఆకట్టుకుంటున్న హాలీవుడ్ యానిమేషన్ మూవీ 'జాక్ పవర్' ట్రైలర్
రిపోర్టర్: సునీల్
స్థలం: World
కైలీ క్యాంట్రాల్, టన్యా హెన్నెస్సీ, పార్కర్ లిటిల్ ప్రధాన తారాగణంగా అలెక్స్ స్టాడెర్మాన్ దర్శకత్వంలో తెరకెక్కిన హాలీవుడ్ యానిమేషన్ చిత్రం 'జాక్ పవర్' అధికారిక ట్రైలర్ విడుదలైంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా, అడ్వెంచరస్‌గా సాగే ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. విజువల్ ఎఫెక్ట్స్ మరియు యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.