బీహార్ వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్

రిపోర్టర్: మహేష్ స్థలం: బీహార్

బీహార్‌లో వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. కేంద్రం బీహార్ పట్ల వివక్ష చూపుతోందని, రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని విమర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు కనీస వసతులు కూడా అందడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.