కొత్త పెన్షన్ దరఖాస్తులకు ముహూర్తం ఖరారు
రిపోర్టర్: kadambari suhasini
స్థలం: గాజువాక
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ దరఖాస్తులకు మార్గదర్శకాలు విడుదల చేసింది. 7-9-26 నుండి 16-9-26 వరకు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత ప్రమాణాలను బట్టి కొత్త పెన్షన్ లు మంజూరు చేయబడతాయి. దీనికొరకు దళారులను నమ్మవద్దని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దరఖాస్తు చెయ్యాలని ఎవరిని నమ్మి మోసపోవద్దని సూచించారు.