ట్రిపుల్ ఐటీ మెస్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీ అప్పలనాయుడు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఎచ్చెర్ల
ఎచ్చెర్లలో ఉన్న ట్రిపుల్ ఐటీ మెస్ ను ఆదివారం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి మెస్ సదుపాయాలపై ఆరా తీశారు. వసతులు బాగున్నాయని విద్యార్థులు తెలపడంతో సంతృప్తి వ్యక్తం చేశారు.