మల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో ఆకస్మిక తనిఖీ: పెండింగ్ కేసుల దర్యాప్తుపై ఉన్నతాధికారుల సమీక్ష

రిపోర్టర్: కిరణ్ స్థలం: Jagtial

జగిత్యాల జిల్లా మల్లాపూర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు SP JAGTIAL వెల్లడించారు. ఈ సందర్భంగా స్టేషన్ నిర్వహణ, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, బీట్ వ్యవస్థ మరియు ప్రజాసేవలను సమగ్రంగా సమీక్షించారు. ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. రాత్రి వేళల్ లో పెట్రోలింగ్ ముమ్మరం చేయడంతో పాటు, చోరీలు మరియు గంజాయి అక్రమ రవాణాపై అత్యంత కఠినమైన నిఘా కొనసాగించాలని పోలీసు అధికారులను స్పష్టంగా ఆదేశించినట్లు తెలిపారు.