స్థానిక ఎన్నికల్లో కూటమి విజయం: కలిసికట్టుగా పనిచేయాలని వాసిరెడ్డి రామిరెడ్డి పిలుపు

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలో శుక్రవారం బీజేపీ కార్యలయంలో జరిగిన మీడియా సమావేశంలో మండల అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల నాయకులు కలిసికట్టుగా అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించాలని కోరారు. అన్ని గ్రామాల శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగి భారీ విజయాలను సాధించాలని ఆయన గట్టిగా పిలుపునిచ్చారు.