పేదల సంక్షేమంతోనే ప్రభుత్వానికి అసలైన సంతృప్తి కలుగుతుందని వెల్లడి
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజల ముఖంలో ఆనందం నింపుతుంటే ఎంతో సంతృప్తి కలుగుతోందని తెలిపారు. ఈ ప్రాంతంలో ఎక్కడ టెండర్ పిలిచినా ఎకరం విలువ రూ.250 నుండి రూ.270 కోట్ల దాకా పలుకుతోందని, అలాంటి చోట ప్రతి కుటుంబానికి అన్డివైడెడ్ షేర్ దక్కుతుందని పేర్కొన్నారు.