పెన్షనర్లకు గుడ్ న్యూస్: రుద్రంపూర్ లో డిజిటల్ లైఫ్ సర్టిఫికేషన్ శిబిరం
రిపోర్టర్: మహేష్
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
కొత్తగూడెం సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్ ప్రకటన ప్రకారం, రుద్రంపూర్ లోని సీఈఆర్ క్లబ్ లో నవంబర్ ఐదు, ఆరు తేదీలలో డిజిటల్ లైఫ్ సర్టిఫికేషన్ క్యాంపెయిన్ అయిదు సున్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. పెన్షనర్లు కార్యాలయాలకు వెళ్లకుండా ఇంటివద్దే జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే విధానంపై ఈ ప్రత్యేక శిబిరంలో అవగాహన కల్పించడంతో పాటు ఉచితంగా సేవలు అందిస్తామని పేర్కొన్నారు.