2029 ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ వేదికగా బార్సిలోనా క్యాంప్ నౌ

రిపోర్టర్: కిరణ్ స్థలం: World

బార్సిలోనాలోని పునరుద్ధరించిన క్యాంప్ నౌ స్టేడియం 2029 ఛాంపియన్స్ లీగ్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు యూఈఎఫ్‌ఏ ప్రకటించింది. లండన్‌లోని వెంబ్లీ స్టేడియాన్ని వెనక్కి నెట్టి క్యాంప్ నౌ ఈ చారిత్రాత్మక అవకాశాన్ని దక్కించుకుంది. అలాగే 2028 ఛాంపియన్స్ లీగ్ ఫైనల్‌కు బేయర్న్ మ్యూనిచ్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు యూఈఎఫ్‌ఏ స్పష్టం చేసింది.