ILT20 అంబాసిడర్లుగా బ্রেট లీ, షోయబ్ అక్తర్ నియామకం
రిపోర్టర్: సతీష్
స్థలం: World
అంతర్జాతీయ టీ20 లీగ్ (ILT20) ఐదో సీజన్‌కు దిగ్గజ పేసర్లు బ্রেট లీ, షోయబ్ అక్తర్ టోర్నమెంట్ రాయబారులుగా నియమితులయ్యారు. దుబాయ్‌లో జరిగిన లాంచ్ వేడుకలో వీరిద్దరినీ అధికారికంగా ప్రకటించారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో జరగనున్న ఈ టోర్నమెంట్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టార్ ఆటగాళ్లు పాల్గొననున్నారు.