సోషల్ మీడియాలో అసత్య ప్రచారం: బీఆర్ఎస్ కార్యకర్తలపై ఆమనగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

నాగర్కర్నూల్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇంచార్జ్ ఎల్లుగొండ మధుసూదన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై ఆమనగల్ మాజీ సర్పంచ్ గుర్రం కేశవులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.