బిగ్ బాస్ హౌస్‌లో దేబ్జానీ రచ్చ, ముఖేష్‌తో సరదా గొడవ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Hyderabad
బిగ్ బాస్ తెలుగు 10 రెండో వారం తొమ్మిదో రోజు ఎపిసోడ్ వినోదం, వాగ్వాదాలతో సాగింది. ముఖేష్ గౌడతో దేబ్జానీ ప్రేమ వ్యవహారం, వర్షిణితో స్విమ్మింగ్ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం హైలైట్‌గా నిలిచింది. మరోవైపు సుధీర్ వ్యవహారంపై త్రిగుణ్ తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కాడు. కెప్టెన్సీ కంటెండర్ల ఎంపికలో ప్రేక్షకుల తీర్పు కీలకంగా మారింది.