రూ. 1.10 లక్షల కోట్ల రక్షణ కొనుగోళ్లకు DAC ఆమోదం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: New Delhi
భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన రక్షణ కొనుగోళ్ల మండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సుఖోయ్ యుద్ధ విమానాల ఆధునీకరణతో పాటు మూడు త్రివిధ దళాల కోసం రూ. 1.10 లక్షల కోట్ల విలువైన సైనిక హార్డ్వేర్ కొనుగోళ్లకు DAC ఆమోదం తెలిపింది. ఇందులో 98 శాతం స్వదేశీ పరిశ్రమల నుంచే సేకరించనున్నారు.