9/11 దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మాజీ క్రికెటర్ నేజామ్ అహ్మద్ హాఫిజ్.

రిపోర్టర్: కిరణ్ స్థలం: World

అమెరికాలో జరిగిన 9/11 ఉగ్రదాడిలో మాజీ అమెరికా క్రికెటర్ నేజామ్ అహ్మద్ హాఫిజ్ ప్రాణాలు కోల్పోయారు. గయానా తరఫున అండర్-19 జట్టుకు ఆడిన ఆయన, బ్రయాన్ లారాతో కలిసి పోటీ పడ్డారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్‌పై జరిగిన దాడిలో ఆయన మరణించారు.