డీఎస్సీ, ఏపీపీఎస్సీ తేడా జగన్‌కు తెలుసా: లోకేశ్
రిపోర్టర్: మహేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
మాజీ సీఎం జగన్‌కు డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలుసా అంటూ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై లోకేశ్ ఘాటుగా స్పందిస్తూ ఈ మేరకు కౌంటర్ ఇచ్చారు. నిరుద్యోగ సమస్యపై మాట్లాడే నైతికత జగన్‌కు లేదని, వైకాపా పాలనలో ఉద్యోగాల భర్తీలో తీవ్ర మోసాలు జరిగాయని మండిపడ్డారు.