స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలపై రాజకీయం తగదు

రిపోర్టర్: శివ స్థలం: శ్రీకాకుళం

కుల మతాలకు అతీతంగా దేశం కోసం క్రీడలు ఆడే స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలపై రాజకీయం చేయడం, బురదచల్లడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తమైంది. క్రీడల వల్లనే దేశమంతా ఒక్కటవుతుందని, మెడల్స్ సాధిస్తే గర్వంగా భావిస్తామని, అలాంటి క్రీడాకారుల జీవనోపాధిపై చిన్నచూపు చూడటం సరికాదని స్పష్టం చేశారు.