మంగళగిరిలో ఘనంగా ఉమెన్స్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ప్రారంభం

రిపోర్టర్: శివ స్థలం: మంగళగిరి

మంగళగిరిలో ఉమెన్స్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథులుగా నారా బ్రాహ్మణి మరియు భారత మాజీ మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ హాజరై క్రీడాకారిణులను ఉత్సాహపరిచారు.