'అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావడం శుభపరిణామం': నర్సీపట్నంలో వైద్య సేవలపై హర్షం
రిపోర్టర్: మహేష్
స్థలం: Narsipatnam
నర్సీపట్నం పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి రావడం ఎంతో శుభపరిణామమని నాయకులు అభిప్రాయపడ్డారు. దీనివల్ల స్థానిక ప్రజలకు మెరుగైన వైద్యం సులభంగా లభిస్తుందని పేర్కొన్నారు.