ఖమ్మం కేబుల్ బ్రిడ్జిని నవంబర్ లోగా పూర్తి చేయాలన్న మంత్రి తుమ్మల
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం కేబుల్ బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేసి నవంబర్ లోగా హ్యాండోవర్ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రహదారుల విస్తరణ, మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.