అల్ నాసర్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.

రిపోర్టర్: కిరణ్ స్థలం: World

క్రిస్టోఫర్ రోనాల్డో నేతృత్వంలోని అల్ నాసర్ ఫుట్‌బాల్ క్లబ్ అద్భుతమైన రికార్డు సాధించింది. వరుసగా 94 లీగ్ మ్యాచ్‌లలో గోల్స్ సాధించి, 87 ఏళ్ల క్రితం రివర్ ప్లేట్ నెలకొల్పిన ప్రపంచ రికార్డును అధిగమించింది. అల్ ఖలీజ్‌తో జరిగిన మ్యాచ్‌లో డ్రా సాధించడం ద్వారా ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది.