విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలపై మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: విజయవాడ
రాష్ట్రంలో ఎన్నికలు అత్యంత ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్ లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ఆయన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్ కు వినియోగించుకున్నారు. కొందరు అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలపై వీడియో ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఏబీవీ స్పష్టం చేశారు.