ముఖ్యమంత్రి రేవంత్, కేటీఆర్ ఆస్తులపై సిట్టింగ్ జుడీషియల్ విచారణ కోరిన రఘునందన్ రావు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Hyderabad

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబాల ఆస్తులపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ బీజేపీ ఎంపీ ఎం రఘునందన్ రావు హైకోర్టు ప్రధాన ఆశ్రయించారు. రాజకీయ ఆరోపణల కంటే నిష్పాక్షిక విచారణ అవసరమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఆస్తులు భూముల వివాదం ముసరుకుంటున్న తరుణంలో ఈ పిటిషన్ రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.