వైద్యుల హెచ్చరిక: యాంటీబాయోటిక్స్ వాడుతున్నప్పుడు స్వీట్స్ తింటే అత్యంత ప్రమాదకరమని వెల్లడి

రిపోర్టర్: అశోక్ స్థలం: Hyderabad

యాంటీబాయోటిక్స్ వాడుతున్న సమయంలో స్వీట్లు మరియు పంచదార ఎక్కువగా తినడం వల్ల జీర్ణశయాలోని మంచి బ్యాక్టీరియా నశించి, ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ప్రమాదకరమైన సూక్ష్మజీవులు వేగంగా వృద్ధి చెందుతాయని నేచర్ జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనంలో పరిశోధకులు వెల్లడించారు. స్టెమ్ సెల్ మార్పిడి చికిత్స పొందుతున్న రోగులపై జరిపిన ఈ పరిశోధన వివరాలను నిపుణులు గురువారం మీడియాకు వివరించారు.