స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు: మాచర్ల, గొల్లప్రోలులో కూటమి ఘన విజయం
రిపోర్టర్: నరేష్
స్థలం: పల్నాడు
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధిస్తోందని అధికారులు వెల్లడించారు. పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి ఎనుముల సుష్మ గెలుపొందగా, పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు మున్సిపల్ చైర్మన్‌గా జనసేన అభ్యర్థి కడారి తమ్మయ్యనాయుడు విజయం సాధించారు. వైఎస్సార్సీపీకి కంచుకోటలుగా ఉన్న ప్రాంతాల్ లో కూటమి అభ్యర్థులు ఏకపక్ష మెజారిటీలతో మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకున్నారు.