యూపీ పోలీసు కొలువుల నియామక పత్రాల అందజేత
రిపోర్టర్: నరేష్
స్థలం: Lucknow
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా పోలీస్ శాఖలో 912 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. ఈ సందర్భంగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసే ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొని అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.