నిజాముద్దీన్ దర్గాలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: న్యూఢిల్లీ

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు నిజాముద్దీన్ దర్గా వరకు చేరాయి. దేశం నలుమూలల నుంచి ఆయనకు వెల్లువెత్తుతున్న అభిమానానికి ఇదే నిదర్శనమని స్పష్టమవుతోంది. ఈ సందర్భంగా నిజాముద్దీన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలతో మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.