కార్ కార్యకర్తలను టచ్ చేస్తే ఊరుకోమని రాహుల్ గాంధీ హెచ్చరిక
రిపోర్టర్: హరి
స్థలం: ఖమ్మం
మా కార్యకర్తను ఎవరైనా తాకితే నన్ను దాటుకుని వెళ్లాల్సి ఉంటుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారని పొంగులేటి శ్రీనివాస రెడ్డి - మంత్రి, పాలేరు ఎమ్మెల్యే సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. పార్టీ శ్రేణులపై దాడులను తీవ్రంగా పరిగణిస్తామని, కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. నాయకులు, శ్రేణులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ తరఫున గట్టిగా నిలబడతామని ఆయన తేల్చిచెప్పారు.