ప్రభాస్ 'ఫౌజీ' వాయిదా పడితే ఆ ముగ్గురు హీరోల లక్?

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'ఫౌజీ' డిసెంబర్ 3న విడుదల కావాల్సి ఉంది. ఒకవేళ ఈ చిత్రం వాయిదా పడితే ఆ ఖాళీని క్యాష్ చేసుకునేందుకు నాగచైతన్య 'వృషకర్మ', దుల్కర్ సల్మాన్ 'శ్రీ శ్రీ', విశ్వక్ సేన్ 'లెగసీ' సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఫౌజీ తప్పుకుంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది.