'కేమ్, సా సాల్.. కాంక్వెర్డ్': 7.8% జీడీపీ వృద్ధి రేటుపై బీజేపీ హైపర్ పోస్ట్

రిపోర్టర్: కృష్ణ స్థలం: New Delhi

దేశ ఆర్థిక వృద్ధి రేటుపై అధికారిక బీజేపీ హ్యాండిల్ ఘనంగా స్పందించింది. 7.8% జీడీపీ వృద్ధి సాధించిన నేపథ్యంలో 'వాని విడి విసి' (వచ్చాను, చూశాను, జయించాను) అంటూ ప్రధాని మోదీ చిత్రంతో కూడిన పోస్టర్‌ను షేర్ చేసింది. అంకెలే అన్నీ మాట్లాడుతున్నాయంటూ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలను, ప్రధాని పనితీరును హైలైట్ చేస్తూ బీజేపీ చేసిన ఈ పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.