మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: సొంత వార్డుల్లోనే చతికిలపడ్డ మేయర్, ఛైర్మన్ అభ్యర్థులు
రిపోర్టర్: వెంకట్
స్థలం: కోనసీమ
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయని, ఛైర్మన్ మరియు మేయర్ పదవులు ఆశించిన ప్రముఖ నేతలకు వారి సొంత వార్డుల్లోనే ఓటర్లు గట్టి షాకిచ్చారని ఎన్నికల అధికారులు తెలిపారు. కోనసీమ జిల్లా రామచంద్రపురం అలాగే నెల్లూరు నగరపాలక సంస్థల్ లో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ సొంత వార్డుల్లోనే ఓటమి చవిచూడగా, కొన్ని చోట్ల రెబల్స్ మరియు ఒక్క ఓటు మెజారిటీ విజయం ఉత్కంఠ రేపాయి.