అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పై అభిశంసన వేడి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: World

ఇరాన్ యుద్ధ నిర్వహణలో విఫలమయ్యారన్న ఆరోపణలతో అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. సైనికుల ప్రాణాలను గాలికొదిలేశారంటూ విమర్శకులు ఆయనపై అభిశంసనకు పట్టుబడుతున్నారు. ప్రతినిధి థామస్ మాస్సీ ఆయన రాజీనామాకు డిమాండ్ చేయడంతో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి హెగ్సెత్ పెద్ద రాజకీయ తలనొప్పిగా మారారు.