మహారాష్ట్రలో మరాঠা రిజర్వేషన్ కోసం మనోజ్ జరాంగే ఆమరణ నిరాహార దీక్ష

రిపోర్టర్: సురేష్ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్రలో మరాঠা రిజర్వేషన్ ఉద్యమం ఉధృతమైంది. జల్నా జిల్లా అంతర్వాలి సరతి గ్రామంలో మరాঠা ఉద్యమ నేత మనోజ్ జరాంగే పాటిల్ 11వ సారి ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. కుంబీ సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ డిమాండ్లతో ప్రభుత్వాన్ని ఆయన ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సెప్టెంబర్ 11లోగా జీఓ విడుదల చేయకపోతే ముంబైనిస్తంభింపజేస్తామని జరాంగే హెచ్చరించారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.