'లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ': తెలుగుఫీడ్‌సైట్ వెల్లడి
రిపోర్టర్: సునీల్
స్థలం: కీసర
రేషన్ బియ్యం కేసులో బెయిల్ ఇస్తామంటూ నిందితుల నుండి రూ.10 లక్షలు డిమాండ్ చేసి, కీసర చెరువు వద్ద కారులో రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన కీసర ఎస్ఐ జ్ఞానేందర్‌రెడ్డి ఉదంతాన్ని తెలుగుఫీడ్‌సైట్ వెల్లడించింది. ఏసీబీ అధికారులను చూసి ఎస్ఐ పరుగులు పెట్టారని, కెమికల్ టెస్టులు చేయించుకోకుండా ముప్పతిప్పలు పెట్టారని తెలుగుఫీడ్‌సైట్ స్పష్టం చేసింది.