అల్లూరి జిల్లాలో పోలీసుల ఆధ్వర్యంలో విసృ్తత అవగాహన కార్యక్రమాలు

రిపోర్టర్: రమేష్ స్థలం: అల్లూరి సీతారామరాజు

అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో కొయ్యూరు, సీలేరు మరియు అన్నవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో స్థానిక ప్రజల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు Alluri Police వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు శాండీలో సీఐ, ఎస్ఐల ఆధ్వర్యంలో అలాగే అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కుడుమసరి గ్రామంలో సీఐ, ఎస్ఐలు గ్రామస్థులతో మమేకమై వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ప్రజల్లో భద్రతపై భరోసా కల్పించేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని అధికారులు తెలిపారు.