గ్రేస్ మార్కులపై వివరణ ఇవ్వాలని జేఎన్‌టీయూహెచ్‌ను ఆదేశించిన హైకోర్టు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

ఆర్-22 విద్యార్థులకు కేవలం 0.15 శాతం గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆర్-18, ఆర్-21 విద్యార్థులతో సమానంగా ఆర్-22 విద్యార్థులకు కూడా 0.5 శాతం గ్రేస్‌ మార్కులు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. దీనిపై వివరణ ఇవ్వాలని జేఎన్‌టీయూహెచ్ వర్సిటీని కోర్టు ఆదేశించింది.