మంచిర్యాలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య విజయవంతంగా ముగిసిన ఎన్ఎంఎంఎస్ పరీక్ష

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

మంచిర్యాల జిల్లాలో ఆదివారం నిర్వహించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ స్కీమ్ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పి. చంద్రయ్య తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కేటాయించిన నాలుగు కేంద్రాలలో పరీక్ష నిర్వహించగా మొత్తం విద్యార్థులలో వేయి ముప్ పై మూడు మంది హాజరయ్యారు.