కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే ఆరోగ్యం క్షీణించిందన్న మహిళ

రిపోర్టర్: మహేష్ స్థలం: World

కెనడాకు చెందిన వియన్నా డిమెడక్ అనే మహిళ మోడర్నా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 48 గంటల్లోనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆటోవాలో జరిగిన అలిసన్ విచారణలో ఆమె మాట్లాడుతూ, వ్యాక్సిన్ తర్వాతే తన తలలో శబ్దం వచ్చి దృష్టి కోల్పోయానని, నడవలేకపోయానని తెలిపారు. మూడు సంవత్సరాలలో తనకు 12 సార్లు స్ట్రోక్స్ వచ్చాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.