తెలుగు రాష్ట్రాల ఐబీపీఎస్ ఆర్ఆర్బీ దరఖాస్తు గడువు పెంపు
రిపోర్టర్: రాజేష్
స్థలం: భారతదేశం
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ 2026 దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఖాళీలను 8,183 నుండి 8,222కు పెంచినట్లు ఐబీపీఎస్ ప్రకటించింది. మొత్తం 13,745 పోస్టుల భర్తీకి అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా సెప్టెంబర్ 21లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.