యూట్యూబర్ రావణ్ కేసులో వైకాపా నేత ఇంద్రసేనా పాత్ర వెలుగులోకి
రిపోర్టర్: రాజేష్
స్థలం: అమరావతి
యూట్యూబర్ రావణ్ ఖాతాకు వైకాపా నేత ఇంద్రసేనా ఖాతా నుంచి రూ.25 లక్షలు అందినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు. మావోయిస్టు సానుభూతిపరులతో సంబంధాలు ఉన్నట్లు రావణ్ విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. విదేశాల నుంచి కూడా నిధులు వచ్చినట్లు గుర్తించి లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు ఈ నిధులు సమకూర్చినట్లు పోలీసులు స్పష్టం చేశారు.